తిరుపతిలో ఉచితంగా బియ్యం పంపిణీ

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 21, 2020, 07:25 PM
 

తిరుపతి నగరం లోని కరకంబాడి రోడ్, గ్రాండ్ వరల్డ్ ఏరియా వద్ద గల రాధ గోవింద రెసిడెన్సీ అపార్ట్మెంట్ నందు బిజెపి నాయకులు జె.యన్. రాజు గారి ఆధ్వర్యంలో చెట్టు నాటారు. పేదలకు రైస్ బియ్యం పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, పొనగంటి భాస్కర్, అజయ్ కూమార్,జేఎస్ రాజు, భవానిశంఖర్, శరత్ కుమార్, చంద్రయ్య,కొండేటి రత్న ప్రేమ కూమార్,ఆనంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.