ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో మరో ఎంపీ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 05:44 PM

కరోనాతో మరో ఎంపీ మృతి చెందారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచాడు. ఆయన జూలై 22నే రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే ఆయన మరణించాడు. దీంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa