ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు కరోనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 09, 2020, 08:31 PM

వైసీపీ నేత,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాను వైద్యుల సూచనతో చికిత్స పొందుతున్నానని,తన కాంటాక్ట్సు అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈనెల 3న ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి కన్నుమూశారు. ఎమ్మెల్యే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని ద్వారానే ఆళ్లకు కరోనా వచ్చినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa