ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడా విజేతలకు బహుమతుల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 07, 2020, 06:40 PM

అక్కరమాని అప్పలనాయుడు 8వ వర్ధంతి సందర్భంగా తగరపువలస ఫుట్ బాల్ గ్రౌండ్ లో శ్రీ పోలమాంబ ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు, సెక్రటరీ అక్కరమాని చిన్నబాబు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కరమాని రామానాయుడు మాట్లాడుతూ నాన్నకి క్రీడలు చాలా ఇష్టం. ఆ మక్కువతోనే ఈ పోలమాంబ ఫుట్బాల్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అప్పలనాయుడును స్మరిస్తూ క్రీడా ప్రోత్సాహంతో ముం దుకు సాగాలని సూచించారు. విజేతలను అభినందించారు. ఈ బహుమతుల ప్రధానోత్సవంలో స్థానికులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa