ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం బరిగీసి నిలబడిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, గౌరీలంకేష్ తదితరుల ఆశయాలను కొనసాగిస్తామని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడి కాపాడుకుంటామని చెప్పారు. గత ఏడేండ్లుగా ఫాసీజం ప్రజల హక్కులను హరిస్తూ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నదన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa