కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విడనాడి... కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికుల సమస్యలును పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు . గాంధీ విగ్రహం వద్ద వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు పట్టి నినాదాలు చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa