ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 06, 2020, 07:56 PM

పాడేరు డివిజన్ పరిధిలో నాటు సారా తయారీ కేంద్రాలపై పాడేరు ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఐనాడ, పంచాయతీ కొండజీరుగు, గదబవలస, పాడేరు ఎక్సైజ్ సీఐ వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 16,400 లీటర్ల పిలుపును ధ్వంసం చేశారు. భారీ సంఖ్యలో తయారీ బట్టీలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఆదివారం జరిపిన ఈ దాడులల్లో గ్రామ మహిళలు, గ్రామ వాలెంటరీలు, ఎక్సైజ్ పోలీస్ అద్వర్యంలో ఈ దాడులు జరిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa