కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక వైసీపీ నాయకులతో కలసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైఎస్స్సార్ సిపి నూతన కార్యాలయం ప్రారంభించారు. అనంతరం గ్రామ పొలాల్లోకి వెళ్లి రోడ్ల సమస్యకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa