2020 -2021 విద్య సంవత్సరానికి గాను జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో 5వ తరగతి ప్రవేశానికి ఈనెల 15 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఎస్డబ్ల్యూఆర్ సంస్థ జిల్లా కన్వీనర్ ఇంజేటి శ్రీదేవి శుక్రవారం తెలిపారు. ఇదివరకు ఆగస్టు 30వ తేదీ వరకు చివరి తేదీ. అయితే దానిని మరోసారి ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో ఏపిజిపిసిఈటి. ఏపిసిఎఫ్ఎస్ఎస్.ఇన్ (apgpcet.and apcfss.in)లో ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు అని తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa