మండల కేంద్రమైన తుగ్గలిలో బుధవారం ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్రెడ్డి 11 వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకుడు మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు పురుషోత్తమ, దేవరాజు, విద్యా కమిటీ చైర్మన్ శేఖర్, వైసిపి నాయకులు మలకుంట సత్యనారాయణ, వైసిపి నేత తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa