మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు కరివేన గ్రామం లోని మానవతా వృద్దాశ్రమం లో వైసిపి నాయకులు యమ్.ఏ.రషీద్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ, విజయ్ చౌదరి, మోమిన్ మునీర్, షాకీర్, పైల్వాన్, దినకరన్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa