ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌర్ణమి సందర్భంగా మాతా విజయదుర్గా నంద గిరి మాతాకి ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 02, 2020, 01:04 PM

కర్నూలు జిల్లాలోని గడివేముల మండల పరిధిలోని స్థానిక విజయదుర్గా మాతా నంద గిరి మాతాకి పౌర్ణమి సందర్భంగా మాతాజీ శిష్యులు శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతాజీ సమాధి వద్ద పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మాతాజీకి కాయ కర్పూరం సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa