కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం దూపాడు గ్రామంలో స్థానిక గ్రామ వాలంటీర్లు మంగళవారం వైఎస్సార్ పెన్షన్ కానుకను లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు హాజరై పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఆయనే స్వయంగా తన చేతుల మీదుగా వాలంటీర్లతో కలిసి పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa