ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 481లకే బాస్కెట్‌గా, బుట్టగా మారే చాపింగ్ బోర్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 06:45 PM

మామూలుగా చాపింగ్ బోర్డ్ అంటే కేవలం కాయగూరల్ని కట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు ఒక చాపింగ్ బోర్డుతో మూడు రకాల పనులు చేసుకోవచ్చు. అవును అలాంటి మల్టీ ఫంక్షన్ చాపింగ్ బోర్డులు ఉన్నాయి. ఫ్లాట్‌గా ఉండే చాపింగ్ బోర్డు మధ్యలో ప్రెస్ చేయడం వల్ల బాస్కెట్‌గా మారుతుంది. ఇరువైపులా ఉండే హ్యాండిల్స్‌ను కిందికి ప్రెస్ చేస్తే ఫ్లాట్‌గా వెజిటెబుల్ కటింగ్ బోర్డులా మారిపోతుంది.సాధారణంగా కాయగూరలను తీసి కడగడానికి ఓ బాస్కెట్‌‌ను యూజ్ చేస్తాం. కాయగూరల్ని కట్ చేయానికి చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తాం. ఫైనల్లీ తరిగిన ముక్కలను వేసుకోవడానికి వేరే బౌల్‌ను ఉపయోగిస్తాం. కానీ ఈ పనులన్నీ ఒక చాపింగ్ బోర్డ్‌తో చేసే వీలుంటే బోలడంతా టైం కలిసి వస్తుంది. శ్రమ తగ్గుతుంది. అలాంటి చాపింగ్ బోర్డుల కోసం శ్రమపడనక్కర్లేదు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. Chopping Board-3 In 1 Multifunction Chopping Board / Strainer / Storage Basket ఆన్‌లైన్‌లో లభిస్తుంది. ఈ చాపింగ్ బోర్డ్ ఫోల్డ్ చేసిన తర్వాత కట్టింగ్ బోర్డుగా, డిష్ వాషింగ్ బేసిన్, డ్రెయిన్ బుట్టగా, తెరిచిన తర్వాత నిల్వ బుట్టగా ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 669లు. ఇక్కడ రూ. 481లకే లభిస్తుంది. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి. లింక్ : bit.ly/C1018461






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa