నాన్ స్టిక్ పాన్ కోసం చూస్తున్నారా..? మార్కెట్‌లో చాలా రకాలైన నాన్‌స్టిక్ పాన్‌లు ఉన్నాయి. అందులో మంచి నాన్ స్టిక్ పాన్‌ను ఎలా గుర్తించగలరు..? ఏదైనా వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు అందులో మంచి, చెడులు గురించి , ఉపయోగం గురించి ఆలోచించాలి. పాన్ తీసుకునేటప్పుడు సైజ్, అది తయారు చేయడానికి ఉపయోగించిన లోహం గురించి పరిశీలించాలి. అలాగే నాన్ స్టిక్ పాన్‌ల్లో మూడు రకాల కోటింగ్స్ వేస్తారు. చాలా వరకు ఓవెన్-సేఫ్ అయితే, డిష్ వాషర్ ఏదీ సురక్షితం కాదు. ఏ వంట చేయడానికైనా నాన్ స్టిక్ పాన్ ఫర్‌ఫక్ట్ ఛాయిస్. ఏ కర్రీ వండినా పాన్‌కు అంటుకుపోయే సమస్యే ఉండదు. చేపలు, చికెన్, ఎగ్ ఇలా ఏ కర్రీనైనా నాన్ స్టిక్ పాన్‌లో ఈజీగా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ పాన్స్ వల్ల కర్రీల్లో ఆయిల్ వాడకం తగ్గుతుంది.అలాంటి మంచి నాన్ స్టిక్ పాన్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. అందులో Nonstick Dosa Tawa & Kadhai with Lid ఒకటి. మూత కలిగిన నాన్ స్టిక్ కడాయి, నాన్ స్టిక్ పాన్ ఒక సెట్‌గా లభిస్తున్నాయి. అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీల్ కోటింగ్‌తో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి అసలు రూ.2417లు. ఇందులో రూ. 1764లకే లభిస్తున్నాయి. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి. లింక్ : bit.ly/C762709
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa