ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేకి చెందిన భూసవాల్ డివిజన్ ఒప్పంద ప్రాతిపదికన 48 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 48
స్టాఫ్ నర్సు-26
ఫార్మసిస్ట్-03
ల్యాబ్ టెక్నీషియన్-10
ఎక్స్‌రే టెక్నీషియన్-09
అర్హత: పోస్టును బట్టి జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్), ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: వాట్సప్/ స‌్కైప్ కాన్ఫరెన్స్ కాల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 02, 2020
పూర్తి వివరాలకు cr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa