కోవిడ్ కష్టకాలంలో ప్రీచస్ సంస్థ డైరేక్టర్ వి. నాగేశ్వర రావు అదేశలు మేరకు ఆదోని పట్టణంలోని శుక్రవారం పేటకు చెందిన 50 మంది బస్వని , దేవదాసిలకు కో ఆర్డినేటర్ రాజన్న, లావణ్య చేతుల మీదుగ 5 కేజిల బియ్యం పంపిని చేశారు. ఈ కార్యక్రమంలో పద్మ ,యల్లమ్మ, రేణుకమ్మ, ఈరమ్మ, మారెమ్మ, నాగవేణీ, లక్ష్మి, బజారమ్మ పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa