ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BECILలో సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 08:08 PM

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) ప్రాంతీయ కార్యాల‌యాల్లో 12 పోస్టుల సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌(ఎస్ఎంఈ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


పోస్టుపేరు: సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌(ఎస్ఎంఈ)


మొత్తం ఖాళీలు: 12


అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ(మాస్ క‌మ్యూనికేష‌న్) ఉత్తీర్ణ‌త‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, టైపింగ్‌, అనుభ‌వం ఉండాలి.


జీతం: నెలకు రూ.36 వేలు


ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.750


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 14, 2020


పూర్తి వివరాలకు www.becil.com/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa