రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ కళాశాల అడ్మిషన్ లు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ బాలాజీ ఐ టి ఐ గడివేముల ప్రిన్సిపాల్ జి. హరినాథ్ బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఐ టి ఐ కోర్సులో చేరేందుకు గడివేములలో శ్రీబాలాజి ఐ టీ ఐ కాలేజిలో ఎలక్ట్రిషియన్ కోర్సు నందు అడ్మిషన్ లు ప్రారంభించినట్లు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa