పొలంలో కలుపు నివారణ పనుల కోసం వెళ్లిన ఓ మహిళకు విలువైన వజ్రం లభించింది. మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన మహిళకు వజ్రం దొరికినట్లు స్థానికులు తెలిపారు. 5 క్యారెట్ల తెలుపు రంగులో ఉన్న ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.3.20 లక్షలతో పాటు జత బంగారు చెవికమ్మలిచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa