శ్రీశైలానికి బుధవారం ఏసీబీ అధికారులు వచ్చారు. రెండు నెలల కిందట దేవస్థానంలో వెలుగు చూసిన రూ.2.50 కోట్ల అవినీతిపై వారు విచారణ చేశారు. మూడు నెలల్లో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనిశా అధికారులు ముమ్మరంగా విచారించారు. ప్రస్తుతం కరోనా కొంత మేర తగ్గడంతో మళ్లీ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa