కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో సేవ కార్యక్రమాలు చేపట్టాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ శ్రీశ్రీశ్రీ హిమాలయ స్వామిజీ ని కోరారు. మంగళవారం ఆయన హిమాలయ స్వామిని సతీసమేతంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ హిమాలయ స్వామీజీ వారి ట్రస్ట్ సేవ సంస్థ ద్వారా కోడుమూరు నియోజకవర్గంలో కూడా విద్య, వైద్య, అన్నదాన కార్యక్రమాలను చేపట్టాలని స్వామీజీని ఎమ్మెల్యే కోరారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa