కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలో సి.బెళగల్ మండలంలోని యనగండ్ల గ్రామంలో బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించడానికి వాలంటీర్లు ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. ఈ సర్వేను పరీక్షించడానికి అసిస్టెంట్ అలెక్స్ కో జి. సురేష్ రాజు గ్రామంలో సందర్శించాడు. ఆయన మాట్లాడుతూ... ఈ గ్రామంలో మొత్తం 230 మంది బడిబయట విద్యార్థులు ఉన్నారని వారిని గుర్తించి, వారు బడి మానివేయడానికి గల కారణాలను గుర్తించి... సాధ్యమైనంతవరకు వారు మరల పాఠశాలలో చేరేటట్లు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీ వెంకట్ రాముడు, గ్రామ వాలంటీర్లు ఉన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa