అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని వెల్దుర్తి ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఇసుక రవాణా చేసే వారు ప్రతి ఒక్కరు ప్రభుత్వ అనుమతులు సచివాలయంలో తీసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే అనుమతులు ఉంటాయన్నారు. ఆ తర్వాత ఇసుక రవాణా చేస్తే ట్రాక్టర్ సీజ్ చేయబడుతుందని తీవ్రంగా హెచ్చరించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa