కర్నూలు జిల్లా మహానంది మండలం నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి ఎదురెదురుగా రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం లో రెండు లారీల డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడంతో గురువారం ఉదయం నంద్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa