ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో 107 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 08:16 PM

డెహ్రాడూన్ లోని ఐసీఎఫ్ఆర్ఈ-ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్ఆర్ఐ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి...


మొత్తం ఖాళీలు: 107


లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్‌- 01


టెక్నిక‌ల్ అసిస్టెంట్‌- 62


స్టెనో గ్రేడ్ (2)- 04


మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌- 40


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఆగస్టు 17, 2020


ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 15, 2020


పూర్తి వివరాలను fri.icfre.gov.in/ వెబ్‌సైట్ లో చూసి తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa