కబ్జాదారుల నుంచి దేవాలయ భూములను రక్షించాలని ఆదోని మండలం కపటీ బిజెపి నాయకులు వీరేశ్, హనుమేష్, రాజబాబు, మహాదేవ్, నరసింహులు కోరారు. మంగళవారం స్థానిక విఆర్ఓకు వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కపటి గ్రామంలోని సర్వే నంబర్ 151లో పాడుగోలా ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన సుమారు ఐదు ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa