Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Aug 14, 2020, 07:13 PM
కర్నూలు నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన కంట్రీ మాల్ సూపర్ మార్కెట్ ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa