దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు లాభం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లను బ్యాంక్ 0.10 శాతం తగ్గిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు శుక్రవారం ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa