ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో రవితేజ తమ్ముడు భరత్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 11:20 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీహీరో రవితేజ సోదరుడు భరత్ మృతిచెందాడు. ఆగి ఉన్న లారిని భరత్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతిచెందాడు. శంషాబాద్  ఎయిర్ పోర్ట్ నోవాటెల్ హోటల్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా భరత్ మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com