ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 09:01 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com