కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో మరో 10 కరోనా కేసులు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యుడు భగవాన్ దాస్ వెల్లడించారు. మద్దూరు గ్రామంలో ఒకే ఇంట్లో నలుగురు మహిళలకు కరోనా పాజిటివ్ గా తేలింది. గోనవరంలో 3, పాణ్యంలో 3 కేసులు చొప్పున నిర్ధారణ అయ్యాయి. అలాగే గడివేముల మండలంలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. బుజునూరు-4, గ్రంధివేముల -2, గడివేముల-2, దేర్వేశి-1 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa