ఆగష్టు నెలలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం. సాధారణంగానే రెండో శనివారం మరియు నాలుగో శనివారం,ఆదివారాలు బ్యాంకులకు సెలవులుంటాయి. ఇవికాక పండుగలకు సెలవులు ఉంటాయి. ఆగష్టు నెలలో ఏ తేదీలలో సెలవులు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆగష్టు 1- బక్రీద్ (శనివారం).
ఆగష్టు 2- ఆదివారం.
ఆగష్టు 8- రెండో శనివారం.
ఆగష్టు 9- ఆదివారం.
ఆగష్టు 11- కృష్ణాష్టమి (మంగళవారం).
ఆగష్టు 15- ఇండిపెండెన్స్ డే (శనివారం).
ఆగష్టు 16- ఆదివారం.
ఆగష్టు 22- నాలుగో శనివారం, వినాయక చవితి.
ఆగష్టు 23- ఆదివారం.
ఆగష్టు 30- ఆదివారం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa