కర్నూలు జిల్లా నందికొట్కూరు లో పెళ్లి కూతురికి కరోనా సోకడంతో వివాహం వాయిదా పడింది. పట్టణంలోని చెంచుల కాలనీ కి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయం అయ్యింది.నిబంధల ప్రకారం వధూవరుల కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అయితే తెల్లవారుతే తలంబ్రాలు అనగా అంతలోనే పెళ్లికుమార్తెకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో అధికారుల సూచన మేరకు వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి వాయిదా వేసుకున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa