విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. జనార్దన్ థాట్రాజ్ విజయరామరాజు మేనల్లుడు. సోమవారం జనార్దన్ గుండెపోటుతో కుప్పకూలగా కుటుంబ సభ్యులు వెంటనే విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. జనార్దన్ 2019లో కురుపాం నుంచి టీడీపీ తరపున నామినేషన్ వేశాడు. కుల వివాదం కారణంగా నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనార్దన్ మృతితో టీడీపీలో విషాద చాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa