ఆదోని పట్టణంలో 7, రూరల్‌లో 3 కేసులతో నియోజకవర్గంలో ఆదివారం 10 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని శివశంకర్‌నగర్ 1, తిక్కస్వామి దర్గా సమీపంలో 2, కెస్‌కెడి కాలనీ 2, ఎస్సీ కాలనీ 1, ఇందిరానగర్ 1, రూరల్ లోని నారాయణపురంలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి మందులేదని, స్వీయ జాగ్రత్తలు పాటించి కుటుంబాలను రక్షించుకొని సమాజాన్ని కాపాడుకుందామని అధికారులు సూచిస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa