ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌టీపీసీలో 275 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 19, 2020, 04:55 PM

నిరుద్యోగులకు నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌ తదితర విభాగాల వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.


మొత్తం ఖాళీలు: 275


ఇంజనీర్‌- 250


అసిస్టెంట్ కెమిస్ట్‌- 25


దరఖాస్తులు ప్రారంభమైన తేదీ: జులై 15, 2020


దరఖాస్తుకు చివరితేదీ: జులై 31, 2020


పూర్తి వివరాలకు www.ntpccareers.net/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa