తిరుమల దేవస్థానంలో పని చేసే అర్చకులలో 15 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలో 8 మందికి కరోనా సోకగా తాజాగా ఏడుగురు అర్చకులకు కరోనా సోకింది. కరోనా బారిన పడ్డ వారిని శ్రీనివాసం క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్చకులు కరోనా బారిన పడడంతో ఇటీవల తిరుమలకు వెళ్లిన భక్తులు ఆందోళన చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa