ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 8000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 16, 2020, 01:16 PM

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.8,000 లోపేనా? ఇదే బడ్జెట్‌లో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్‌కు రియల్‌మీ C11 మోడల్‌ను పరిచయం చేసింది. స్పెసిఫికేషన్స్ ఈక్రింది విధంగా ఉన్నాయి.


డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+


ర్యామ్: 2జీబీ


ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ


ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35


రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్


ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్


బ్యాటరీ: 5,000ఎంఏహెచ్


ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ


సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్ + ఎస్‌డీ కార్డ్ స్లాట్


కలర్స్: రిచ్ గ్రీన్, రిచ్ గ్రే


ధర: రూ.7,499


జూలై 22 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో సేల్ మొదలవుతుంది.


 


రూ. 8,000 లోపే మరో రెండు ఫోన్లు అద్భుత ఫీచర్లతో ఉన్నాయి. అవే రియల్ మీ C3, రెడ్ మీ 8A / 8A డ్యూయల్ ఫోన్లు. వీటి స్పెసిఫికేషన్లు ఈక్రింది విధంగా ఉన్నాయి.


 


రియల్ మీ C3 స్పెసిఫికేషన్లు:


బ్యాటరీ: 5,000ఎంఏహెచ్


ర్యామ్: 3జీబీ


ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ


ధర: రూ.7,499


 


రెడ్ మీ 8A / 8A డ్యూయల్ స్పెసిఫికేషన్లు:


డిస్‌ప్లే: 6.22 అంగుళాల హెచ్‌డీ+


ర్యామ్: 2జీబీ


ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ


బ్యాటరీ: 5,000ఎంఏహెచ్


ధర: రూ.6,999






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa