శ్రీశైలం ఆలయంలో దర్శనాల నిలిపివేతకర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలో 7 రోజుల పాటు అధికారులు దర్శనాలు నిలిపేశారు. ఆలయంలో పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. అదే విధంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు యధావిధిగా సాగనున్నాయి. గత కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa