ఏపీలో కరోనా కలవరం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. కొద్ది రోజుల క్రితం ఆయనకు అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని తెలుస్తోంది. ఇటీవల పలువురు వైసీపీ నేతలకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa