వీడియో గేమ్స్ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా యూత్ క్యాండీ క్రష్, పబ్జీ ఇలా రకరకాల ఆటలను ఆడుతూ.. ఎంజాయ్ చేస్తుంటారు. కేవలం టైమ్ పాస్ కోసం ఆడే ఈ ఆటలు ఇప్పుడు మనకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టనున్నాయి. హాయిగా ఆటలు ఆడుతూ ప్యాకెట్ మనీ సంపాదించుకునే అవకాశానిస్తున్నాయి. రిషబ్ కరణ్ వాల్ అనే యువకుడు పబ్జీ ఆడుతూ తనకు ఆటకు వీక్షకులను పెంచుకుని 50 వేలు సంపాదిస్తున్నాడు.ఇలా డబ్బు సంపాదించే పెట్టే గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ Winzo Games. ఇది ప్రేక్షకులకు ఆటలతో పాటు డబ్బులు సంపాదించే ఛాన్స్‌ను అందిస్తోంది. ఇందులో 25 కంటే పైగా రియల్ మనీ గేమ్స్ ఉంటాయి. ది బబుల్ షూటర్, స్పేస్ వారియర్, క్యారమ్ వంటి ఆటలు ఉంటాయి. ఈ ఆటలన్నీ తెలుగు, బంగ్లా, తమిళం, పంజాబీ, భోజ్‌పురి ఇలా పది భాషలతో సహా అందుబాటులో ఉన్నాయి.
మీరు ఈ లింక్ పై క్లిక్ చేసి " c.singular.net/api/v1/ad?st=789165277867&h=cdb4f1f5bd18c57e64a879e54849280463299f76&pscn=article " వింజో గేమ్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మన భాషను ఎంచుకోవాలి. అనంతరం పేటీఎమ్‌తో లింక్ అయి ఉన్న మన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు ఒక కోడ్ వస్తుంది.. దానిని ఎంటర్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఓ ఐకాన్‌ను ఎంపిక చేసుకోగానే 50 రూపాయలు పేటీఎమ్‌కు వచ్చి చేరుతాయి.
ఈ యాప్ లో రకరకాల గేమ్స్ ఉంటాయి. వింజో బాజీ గేమ్, డైలీ క్విజ్‌లు, ఫేంటసీ లీగ్స్, బబుల్ షూటర్ ఇలా రకరకాల ఆటలు ఉంటాయి. ఫేంటసీ లీగ్స్‌లోకి వెళ్తే ఆ కాలంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లు కనబడతాయి. అందులో టీమ్స్‌లో సెలక్ట్ చేసుకుని అందులో ఎంట్రీ ఫీజ్‌ను కట్టి అందులో పాల్గొనవచ్చు. దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే డైలీ క్విజ్ ఓపెన్ చేస్తే అందులో ముందుగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి టికెట్‌ను సంపాదించుకోవాలి. అనంతరం క్విజ్‌లో పాల్గొని ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బు సంపాదించుకోవచ్చు. అలాగే వింజో బాజీలోను చాలా గేమ్స్ ఉంటాయి. అందులో డబ్బులు పెట్టి కూడా ఆటలు ఆడుకోవచ్చు. అలాగే స్పిన్నర్ కూడా ఉంటుంది. స్పిన్ చేయడం వల్ల అందులో వచ్చే అమౌంట్ మన వాలెట్‌లో యాడ్ అవుతుంది. అలాగే వింజో యాప్‌ను రిఫర్ చేయడం వల్ల మనకు ఐదు రూపాయలు వస్తాయి. ప్రతిరోజూ వాళ్లు పది గేమ్స్ ఆడితే వల్ల మనకు కూడా డబ్బులు యాడ్ అవుతాయి. వాలెట్‌లోనుంచి డైరెక్ట్‌గా పేటీఎమ్‌కు డబ్బులను పంపించుకోవచ్చు.ఇదే కాదు ఇలా డబ్బులు తెచ్చే పెట్టే గేమ్స్ యాప్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడిక ఆటతో పాటు ఆదాయం తెచ్చిపెట్టేలా గేమ్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడే లింక్ పై క్లిక్ చేసి c.singular.net/api/v1/ad?st=789165277867&h=cdb4f1f5bd18c57e64a879e54849280463299f76&pscn=article యాప్ ని ఇన్ స్టాల్ చేసుకొని హాయిగా ఆటలు ఆడుతూ మీ పాకెట్ మనీని మీరే సంపాదించుకొండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa