గద్వాలలో అప్పుడే పుట్టిన పసికందుకు రెండు పళ్లు ఉన్నాయి. గద్వాల పట్టణంలోని డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు కింది పళ్లు వచ్చాయి. డాక్టర్ వరలక్ష్మి, ఓటీ అసిస్టెంట్ హరికృష్ణ చేసిన ఆపరేషన్‌లో ఈ పాప జన్మించింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa