ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోఫాతో సహా ఆకాశంలోకి ఎగిరాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 08, 2020, 07:19 PM

ఆకాశంలో పక్షిలా ఎగరాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే చాలామంది పారాగ్లైడింగ్ ద్వారా ఆ కోరిక తీర్చుకుంటారు. అయితే, ఇతడు మాత్రం ఏకంగా సోఫాలో కూర్చొని గాల్లో ఎగిరాడు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa