కర్ణాటకలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఇటీవల బళ్లారిలో కోవిడ్-19 బాధితుల శవాన్ని గుంతల్లోకి విసిరేసిన ఘటన మరవక ముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాదగిరి జిల్లాలో పీపీఈ సూట్లు ధరించిన సిబ్బంది శవాన్ని ఈడ్చుకెళ్తూ అంత్యక్రియలు జరపడం చర్చనీయమైంది. గ్రామస్థులు ఆ శవాన్ని తమ పొలాల మధ్య పూడ్చకూడదని చెప్పడంతో కుటుంబ సభ్యులు.. వేరొక స్థలంలో అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. అక్కడికి అంబులెన్స్ వెళ్లే దారి లేకపోవడంతో సిబ్బంది శవాన్ని ఈడ్చుకుంటూ అక్కడికి తీసుకెళ్లారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa