సెల్యూట్ -గౌరవ వందనం అసలు సెల్యూట్ చేయడం అన్ని సేవల్లో ఒకేలా ఉంటుంది అని, చాలా మంది అనుకుంటారు. కానీ మనదేశ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్..చాలా వేర్వేరుగా ఉంటాయి. అసలు మనదేశ త్రివిధ దళాలు చేస్తున్న సెల్యూట్ ఎలా చేస్తారు.. ఎందుకీ చేస్తారో వాటి అర్ధం ఏంటో తెలుసుకుందాం.
మనదేశాన్ని త్రివిధ దళాలు రక్షిస్తూ ఉన్నాయి.. ఒకొక్క దళంలో ఒక్కొక్క సైనికుడు మనకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.. కన్న తల్లినే కాదు.. వారి కన్న బిడ్డలను కూడా వదిలి..మనకోసం శత్రు సంహారం చేస్తూ ఉన్నాడు. మన ఒంటి మీద ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ ఏ డ్రెస్ ఉన్న సరే మనం గర్వాంగా ఫీల్ అవుతూ ఉంటాం.. అయితే ఏ ఫోర్స్ ఐనా కూడా వేపన్ హాండ్ తో సెల్యూట్ చేయడం. అదికూడా ప్రత్యేకమైన పద్ధతుల్లో చేయడం మనవాళ్లకే చెందుతుంది. ప్రతి దేశంలో ఒక పద్ధతి ఉన్నా,మన వాళ్ళ సెల్యూట్ లో ఒక ధీరత్వము ఉంది. అయితే రక రకాలుగా చేసిన దీనిలో ఎలా ఉంటుంది. అనేది ఎప్పుఫు తెలుసు కుందాం.
ఆర్మీ:
ఆర్మీ వాళ్ళు చేయి ఎదుటి వాళ్లకు కనబడేలా పెట్టి, వేళ్ళన్ని దగ్గరగా ఉంచి మూడవ వేలు తమ కనుబొమ్మల కి కానీ, లేదా హ్యాట్ బ్యాండ్ కి కానీ తాకేలా పెడతారు. అది వాళ్ల మీద వాళ్ళకి ఉన్న నమ్మకాన్ని చూపించడమే కాకుండా, తమ లో ఎలాంటి చెడు ఆలోచనలు లేవు అని తాము ఎలాంటి ఆయుధాలు దాచలేదు అని చెప్తున్నట్టు అర్థం.
నేవీ:
చేయి 90 డిగ్రీల యాంగిల్ లో పెట్టి అరచేయి కిందకి చూపిస్తున్నట్టు ఉంటుంది వీరి సెల్యూట్. అలా పెట్టడం వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ఆ సేయిలర్స్ షిప్ లో పనిచేస్తున్నప్పుడు చేతికి నూనె లేదా గ్రీస్ అంటడం, లేదా దుమ్ము పట్టే అవకాశం ఉంటుంది. అవి కనిపించకుండా ఉండటానికి అరచేయి భూమివైపు పెడతారు.
ఎయిర్ ఫోర్స్:
భూమికి నక్షత్ర మండలం ఉన్నట్టు మనకు మన ఎయిర్ ఫోర్స్ మన పైనా మెగా యంత్రం వలే ఉంటుంది.సూర్యుడు, భూమికి వెలుగును ఇచ్చి నట్లుగా మన ఎయిర్ ఫోర్స్ గాల్లో తిరుగుతూ.. మనకు భద్రతను ఇస్తారు. ఎయిర్ ఫోర్స్ చేరి శిక్షణ తీసుకున్నట్టుగానే తమ జీవితం కచ్చితంగా ఉంటుందో లేదో..తెలియదు అంత రిస్క్ ఉన్న కూడా జాతి కోసం వేరు ప్రాణాలు పణంగా పెడతారు. అయితే ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ లో పైన చెప్పుకున్న అర్ధాలు వస్తాయి. 2006 మార్చ్ నుండి తమ నిబందనెలకు అనుకూలంగా కొత్త సెల్యూట్ ను రూపొందించారు. ఈ సెల్యూట్ ను 45 డిగ్రీల యాంగిల్ లో అరచేయి కుడి పక్కకి వచ్చేలా కుడి భుజం ముందుకు కనిపించేలా పెడతారు. అంటే నింగికి నెలకు మధ్య మేము ఉన్నాం. మా దేశ పౌరుల కోసం ఆకాశంలో ఉంటాం అనే అర్ధంతో దీనిని ప్రారంభించారు. మన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇది నిజంగా అత్యద్భుతం.ఇలాంటివే విన్నపుడు కుడా, చూసినప్పుడు మనం మన దేశ సేవలో ఏధో ఒక దళంలో పనిచేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మనం వెళ్ళేక పోయిన మన భవిష్యత్తు తరాలను దేశం కోసం పంపుదాం. మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. కానీ జాతీయ జండా చనిపోయినపుడుకప్పుకొనే అదృష్టం ఒక సైనికుడికి మాత్రమే ఉంటుంది. రాజకీయనాయకులు వస్తారు.. వెళ్ళిపోతారు. పదవిలో ఉంటేనే మిలటరీ ఫినరల్ దక్కుతుంది. కానీ ఒక్క సైనికుడికి మాత్రమే తాను పని చేసిన అదికారుల చేత సెల్యూట్ చేయించుకునే శక్తి ఉంటుంది. తాను జాతి కోసం చనిపొతే తను సర్వీస్ లో ఉన్నపుడు..సెల్యూట్ చేసిన వారుకూడా కాళ్ళ దగ్గరనిలపడి నమస్కారం చేస్తారు. అదికూడా మన జాతీయ జండా ఒంటిమీద కప్పిఇలాంటి సెల్యూట్ వందకోట్ల మందిలో కొద్దీ మందికే దక్కుతుంది. ఎందుకంటే రెడ్ పైడ్ ిన కూడా మిలటరీ ఫినరల్ అతి కొద్దీ మందికే ఇస్తారు. కానీ జాతి కోసం ప్రాణాలిస్తే దేశం మొత్తం కన్నీటి సెల్యూట్ చేస్తుంది. అని విలువ భగవంతుడికి కూడా తెలియదు. జైహింద్ ..!
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa