ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో విజృంభించిన విష జ్వరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2017, 09:32 AM

కేరళలో విష జ్వరాలు విజృంభించాయి. విష జ్వరాలు సోకి ఇప్పటి వరకు 103 మంది మృతి చెందారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజలు పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com