ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 10:39 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com