ఏపీ శాసనమండలి సభ్యునిగా వైసీపీ అభ్యర్ధి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం నామినేషన్ల గడువు ముగిసింది. వైసీపీ తరపున డొక్కా తప్పా ఏ ఒక్కరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీలో ఉన్న డొక్కా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు అదే స్థానానికి ఆయన ఏకగ్రీవంగా వైసీపీ తరపున ఎన్నికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa