పది ఓవర్లకు పాకిస్థాన్ స్కోరు 56/0

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 18, 2017, 03:54 PM
 

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో  భారత్ తో తలపడుతున్న పాకిస్థాన్ టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టి తొలి పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా  56 పరుగులు చేసింది. అజహర్ అలీ 29 పరుగులతోనూ, ఫకర్ 16 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.